ఎన్టీఆర్‌ బయోపిక్‌ .. దర్శకత్వ పర్యవేక్షకుడిగా మరో దర్శకుడు

02-05-2018 Wed 11:36 | Entertainment
  • 'ఎన్టీఆర్' మూవీ నిర్మాతగా బాలకృష్ణ 
  • దర్శకుడిగాను ఆయనే
  • దర్శకత్వ పర్యవేక్షణకోసం సంప్రదింపులు   
నందమూరి తారకరామారావు జీవితచరిత్రను రూపొందించడానికి బాలకృష్ణ రంగంలోకి దిగారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను ఆయన పోషించడమే కాదు .. ఆయనే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. రెగ్యులర్ షూటింగు ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులంతా ఆసక్తితో ఎదురుచూస్తుండగా, దర్శకుడు తేజ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు.

దాంతో తానే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతను చేపట్టాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నారు. అయితే దర్శకత్వ పర్యవేక్షణ చేసి పెట్టమని ఆయన రాఘవేంద్రరావు .. క్రిష్ .. కృష్ణవంశీలను సంప్రదించారట. అయితే ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా ఉండటం వలన కుదరదని చెప్పారట. ఈ నేపథ్యంలో తెరపైకి 'చంద్ర సిద్ధార్థ' పేరు వచ్చింది. 'ఆ నలుగురు' సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న చంద్ర సిద్ధార్థ ఈ సినిమా దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతను చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం అధికారికంగా వెలువడవలసి వుంది. 
balakrishnachandra siddhaartha

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more